Surprise Me!

పాత వడ్డీ రేట్లు యధాతధం.. BJP సర్కస్ పై ప్రజల ఫైర్ ! || Oneindia Telugu

2021-04-01 76 Dailymotion

Government withdraws interest rate కట్ order on PPF, other small savings scheme
#Nirmalasitharaman
#PmModi
#InterestRates
#Bjp
#Congress
#PriyankaGandhi

Interest rates of small savings schemes : చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు, దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన ఆదేశాల్ని కేంద్ర వెనక్కి తీసుకుంది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ లో తెలిపారు.

Buy Now on CodeCanyon